Chandrabose Interview | Naatu Naatu Golden Globe Awards: నాటు నాటు రాయడానికి 19 నెలలు పట్టింది..!

నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావటంతో దేశమంతా ఈ పాట గురించే చర్చ జరుగుతోంది. అసలు ఈ పాట వెనుక చేసిన కసరత్తేంటో గేయ రచయిత చంద్రబోస్ మాటల్లోనే తెలుసుకుందాం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola