Chandini Chowdary Gaami Pre Release: ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో షూటింగ్ చేశారో చెప్పిన చాందినీ
విష్వక్ సేన్, చాందినీ చౌదరి జంటగా నటించిన గామి సినిమా మార్చ్ 8న రిలీజ్ అవబోతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. అక్కడ మాట్లాడిన చాందినీ... తాము పడ్డ కష్టాల గురించి చాలా ఎమోషనల్ గా మాట్లాడారు.