Chaari 111 Director Keerthi Kumar: చారి 111 సినిమాతో థియేటర్ లో బోణీ కొడుతున్న దర్శకుడు
వెన్నెల కిషోర్ హీరోగా వస్తున్న సినిమా చారీ 111. మార్చ్ 1న థియేటర్లలో రిలీజ్ అవబోతోంది. మళ్లీ మొదలైంది సినిమా ఫేమ్ కీర్తి కుమార్ దీనికి డైరెక్టర్. ఇప్పుడు తన చారీ 111 సినిమా గురించి అనేక విశేషాలు పంచుకున్నారు. అవేంటో ఈ ఇంటర్వ్యూలో చూసేయండి.