Celebrities Console Mahesh Babu: మహేష్ బాబుకు సినీ ప్రముఖుల పరామర్శ

సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. మహేష్ ను, కుటుంబసభ్యులను పరామర్శించడానికి సినీ, రాజకీయ ప్రముఖులందరూ తరలివెళ్లారు. మంత్రి కేటీఆర్, హీరోలు అడివిశేష్, విజయ్ దేవరకొండ, గోపీచంద్, రానా, మంచు విష్ణు, మురళీ మోహన్.... దర్శకులు సుకుమార్, కొరటాలశివ, మెహర్ రమేష్, నటి మంచు లక్ష్మి.... మహేష్ ను ఓదార్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola