#BroTheDuo Pawan Kalyan Sai Dharam Tej Latest Look: వైరల్ అవుతున్న బ్రో సరికొత్త స్టిల్
సరిగ్గా ఇంకో రెండు నెలలు చాలు.... తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ అంతా పవన్ ఫ్యాన్స్ తో దద్దరిల్లిపోవడానికి. ఎందుకంటే జులై 28వ తేదీన బ్రో సినిమా రిలీజ్ అవుతోంది కాబట్టి.