Breaking News | Krishna Hospitalized: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ కృష్ణ | ABP Desam
Continues below advertisement
సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఈ రోజు ఉదయం ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఉన్నారు.
Continues below advertisement