Breaking News | Senior Actress Jamuna Passes Away: తుదిశ్వాస విడిచిన సీనియర్ నటి జమున
Continues below advertisement
సీనియర్ నటి జమున... కన్నుమూశారు. 86 ఏళ్ల జమున.... హైదరాబాద్ లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1936 ఆగస్టు 30న హంపీలో జమున జన్మించారు.
Continues below advertisement
Tags :
Breaking News Telugu News Satyabhama ABP Desam NTR Mayabazar Jamuna Missamma Akkineni Nageswararao