Breaking News | Director Madan No More: టాలీవుడ్ లో మరో విషాదం | ABP Desam
టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. రచయిత, సినీ దర్శకుడు మదన్ కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తుదిశ్వాస విడిచారు.