Brahmastra Team Vizag Tour : వైజాగ్ లో సందడి చేసిన రణ్ బీర్ కపూర్, రాజమౌళి | ABP Desam
Brahmastra Team విశాఖపట్నంలో సందడి చేసింది. Brahmastra Hero Ranbri kapoor, Director Ayan Mukerji, దర్శక ధీరుడు SS Rajamouli పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కు ఆటోగ్రాఫ్ లు, సెల్ఫీలు ఇస్తూ సందడిగా గడిపారు రణ్ బీర్ కపూర్. రణ్ బీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున లాంటి భారీ స్టార్ క్యాస్ట్ సినిమాలో ఉండగా.... బ్రహ్మాస్త్ర సినిమాకు దక్షిణాది బాషల ప్రచార బాధ్యతలను తను ఎందుకు తీసుకుంది వివరించారు డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి.