Ram Pothineni On Trolls: మీ అభిప్రాయం అంటే గౌరవమే కానీ... స్కంద ట్రోలర్స్ కు రాం సమాధానం..!
రాం పోతినేని హీరోగా చేసిన స్కంద సినిమా థియేటర్లలో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. నవంబర్ 2వ తేదీ నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. ఇప్పుడు ట్రోలర్స్ గట్టిగా ఆడేసుకుంటున్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి.