Bimbisara Stunt Choreographer Ram Krishna Interview About Movie And Career | ABP Desam
Continues below advertisement
నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన సోషియో ఫాంటసీ సినిమా 'బింబిసార'. ఇందులో ఐదు ఫైట్స్ కంపోజ్ చేశారు స్టంట్ కొరియోగ్రాఫర్ రామ్ క్రిషన్. వార్ బేస్డ్ ఫైట్స్ గురించి, సినిమా గురించి... ఇంకా ఫైటర్స్ గురించి ఆయన ABP Desam తో మాట్లాడారు. ఆ విశేషాలు వినండి
Continues below advertisement
Tags :
Cinema Tollywood Entertainment Kalyan Ram Bimbisara Movie Bimbisara Bimbisara Stunt Choreographer