Bigg Boss Sohel Bank Agent: లోన్ కావాలా అని కాల్ చేసిన ఏజెంట్ తో సినిమా గురించి మాట్లాడిన సోహెల్
ABP Desam
Updated at:
06 Feb 2024 10:10 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBigg Boss తో ఫేమ్ సంపాదించుకున్న సోహైల్ ( Sohel ) ఇటీవలే బూట్ కట్ బాలరాజు ( Boot Cut Balaraju ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమాకు ప్రేక్షకులు రావట్లేదని, ఇప్పుడు బ్యాంక్ ఏజెంట్ ( Bank Agent ) తో ప్రమోషన్స్ చేసేందుకు కూడా చూస్తున్నారు.