Big B Voice over In Radhe Shyam: Project K కన్నా ముందే Prabhas- Amitabh కాంబినేషన్ | ABP Desam

Continues below advertisement

Darling Prabhas వరుస Pan India Filmsతో దూసుకెళ్తున్నారు. Radhe Shyam, Adipurush తర్వాత Project K ఇలా సినిమా లైనప్ బానే maintain చేస్తున్నారు. అయితే Project Kలో ప్రభాస్ తో పాటు Deepika Padukone, Amitabh Bachchan కూడా నటించనున్నారు. ఇందులో కాకుండా Radhe Shyam లో Big B Amitabh Bachchan Voice over అందించనున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram