Bellamkonda Ganesh Nenu Student Sir Interview: జూన్ 2న విడుదల అవుతున్న నేను స్టూడెంట్ సర్..!
స్వాతిముత్యం ఫేం బెల్లంకొండ గణేష్ హీరోగా వస్తున్న రెండో సినిమా నేను స్టూడెంట్ సర్. రాకేష్ ఉప్పలపాటి డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. జూన్ 2న విడుదల అవుతున్న ఈ సినిమా గురించి చిత్రబృందం ఎన్నో విషయాలు పంచుకున్నారు.