Bandla Ganesh at Tirumala | 4 భారీ సినిమాలు ప్లాన్ చేస్తున్న బండ్ల గణేష్ | ABP Desam
ప్రస్తుత్తం తానూ ఏడుకొండల వాడి పార్టీలో ఉన్నట్లు సినీ నిర్మాత బండ్ల గణేష్ చెప్పారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చారు..బండ్ల గణేష్. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు.