Balakrishna With Cute Baby: అఖండ బాల నటి దేష్ణతో సరదాగా గడిపిన బాలకృష్ణ వీడియో వైరల్
మాస్ ను ఊపేసేలా యాక్షన్ చేయటమే కాదు....చిన్నపిల్లలతో అంతే స్థాయిలో కలిసిపోవటం వచ్చు నందమూరి బాలకృష్ణకి. అఖండ సినిమా భారీ హిట్ అయిన సందర్భంలో ఆ సినిమాకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలా సినిమాలో బాలనటిగా మెప్పించిన దేష్ణ అనే చిన్నారితో బాలయ్య సరదాగా తీసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పాపకు పసుపు రాస్తూ...తను రాయించుకుంటూ బాలయ్య బాబు ఆ చిన్నారిపై ప్రేమను చాటుకున్నాడు.