Avatar: The Way of Water | Niagara Falls దగ్గర జేమ్స్ కేమరూన్ విజువల్ వండర్ | ABP Desam

Continues below advertisement

అవతార్ 2 ది వేఫ్ ఆఫ్ వాటర్ కు సంబంధించి డైరెక్టర్ జేమ్స్ కేమరూన్ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 16న అవతార్ 2 విడుదల కానున్న సందర్భంగా అప్పుడే ప్రమోషన్స్ ప్రారంభించారు కేమరూన్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభిస్తోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram