Avatar 2| 'Amritha' in Avatar : దేవతలు అసురుల కథనే జేమ్స్ కేమరూన్ తీసుకున్నారా..! | ABP Desam
Sri Harsha
Updated at:
16 Dec 2022 09:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ వీడియో చూసే ముందు స్పాయిలర్ అలర్ట్. మీరు అవతార్ 2 సినిమా చూసేస్తే ఈ వీడియో చూడండి. లేదంటే సినిమా చూసిన తర్వాత ఈ వీడియోను వాచ్ చేయండి. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోతున్న పాయింట్ ఈ సినిమాలో కీ ఎలిమెంట్. అందుకే ఈ స్పాయిలర్ అలర్ట్.