Aug 8-14 Theatre/OTT Releases : పది సినిమాలు వస్తున్నాయ్..అన్నీ తెలుగులోనే | ABP Desam
ఈవారం అటు థియేటర్లు, ఇటు ఓటీటీల్లో రచ్చ రచ్చే... థియేటర్లలో మూడు సినిమాలు రిలీజ్ అవుతుంటే... ఓటీటీలో ఏడు సినిమాలు వస్తున్నాయ్... అన్నీ తెలుగులో చూసే అవకాశం ఉంది. శుక్ర, శని, ఆది వారాలకు తోడు సోమవారం ఆగస్టు 15 రావడంతో ఈ లాంగ్ వీకెండ్ సినిమాలకు మంచి బిజినెస్ అని చెప్పుకోవచ్చు.