AP Govt Guidelines on Movie Tickets: సినిమా టిక్కెట్ల పై ప్రభుత్వం గైడ్ లైన్స్ జారీ..! | ABP Desam
AP లో Online లో Movie Tcikets అమ్మకాలపై ఏపీ ప్రభుత్వం గైడ్ లైన్స్ జారీ చేసింది.నోడల్ ఏజెన్సీగా APFDC సర్వీస్ ప్రొవైడర్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు.ఇక రాష్ట్రంలోని అన్ని థియేటర్లు APFDCతో ఒప్పందం చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.అంతే కాదు నోడల్ ఏజెన్సీ ప్రొవైడర్ గేట్ వే ద్వారానే టికెట్లు విక్రయించాలని,ప్రతి టికెట్‌పై 2 శాతం సర్వీస్ ఛార్జి వసూలు కు ఆదేశాలు ఇచ్చింది.