Anirudh Ravichander on NTR 30 |తారక్ అన్న కోసం టాలీవుడ్ కు తిరిగి వస్తున్న అనిరుధ్ | ABP Desam
NTR 30 సినిమాతో మళ్లీ టాలీవుడ్ లో స్ట్రైయిట్ మూవీ చేయడం ఆనందంగా ఉందని మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అన్నారు. కథపై నమ్మకంతో..డైరెక్టర్ శివతో వర్క్ చేయడానికి వెయిట్ చేస్తున్నానని తెలిపారు.