Anil Ravipudi Clarifies: తమన్నాతో గొడవ అన్న వార్తలపై అనిల్ రావిపూడి స్పందన | ABP Desam
ABP Desam
Updated at:
06 Jun 2022 03:51 PM (IST)
F3 Shooting సమయంలో హీరోయిన్ Tamannah, Director Anil Ravipudi మధ్య విభేదాలు వచ్చాయన్న వార్తలపై దర్శకుడే స్వయంగా స్పందించారు. ఏం జరిగిందో వివరించారు.