Anant Ambani Radhika Merchant Engagement ఉంగరాలను వేదిక మీదకు తీసుకొచ్చిన ఓ స్పెషల్ డాగ్

ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఎంగేజ్మెంట్ వీడియో దేశమంతా వైరల్ అవుతోంది. అంత ఘనంగా జరిగింది ఈ ఈవెంట్. స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే.... నిశ్చితార్థం కోసమని తెచ్చిన ఉంగరాలను... వేదిక మీదకు ఓ స్పెషల్ డాగ్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola