Anant Ambani Radhika Merchant Anna Daan:పెళ్లికి ముందు పేదల కడుపు నింపిన అనంత్ అంబానీ-రాధికా మర్చంట్
Continues below advertisement
దేశంలో అందరూ ఎక్కువగా మాట్లాడుకుంటున్న తర్వాతి సెలెబ్రిటీ పెళ్లి, అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ( Anant Ambani Radhika Merchant ) ది. మార్చ్ 3వ తేదీన అంబానీల స్వస్థలమైన గుజరాత్ లోని జామ్ నగర్ లో జరగబోతోంది. అప్పుడే పెళ్లి సందడి, వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా పేదలకు అన్నదాన ( Anna Daan ) కార్యక్రమం నిర్వహించింది.... ఈ కొత్తజంట.
Continues below advertisement