Amigos Teaser | Nandamuri Kalyan Ram: కొత్త ప్రయోగంతో మన ముందుకు వస్తున్న నందమూరి హీరో | ABP Desam
నందమూరి కళ్యాణ్ రామ్ మరో ప్రయోగాత్మక మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘అమిగోస్’ మూవీ టీజర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నారు.