Allu Sirish UnStoppable with NBK : బాలకృష్ణ గెస్ట్ గా అన్ స్టాపబుల్ విత్ అల్లు శిరీష్ | ABP Desam
Uravashivo Rakshavio ప్రీ రిలీజ్ లో బాలకృష్ణను గెస్ట్ గా మార్చి అల్లు శిరీష్ అన్ స్టాపబుల్ షో చేశారు. తనతో చేసిన హీరోయిన్స్ పై బాలయ్య ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చారు.