Allu Shirish About Allu Arjun | బన్ని నన్ను ఎప్పుడు ఓ బేబీగా చూసుకుంటాడు | ABP Desam
Continues below advertisement
అల్లు అర్జున్ మీ అందరికే కాదు నాకు కూడా హీరోనే అని అల్లు శిరీష్ అన్నారు. పుష్ప సక్సెస్ ను బన్ని కంటే తానే ఎక్కువ ఎంజాయ్ చేశానని తెలిపారు
Continues below advertisement