Allu Arjun Vizag: షూటింగ్ కోసం వైజాగ్ కు బన్నీ.. ఎయిర్ పోర్ట్ లో అదిరే స్వాగతం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైజాగ్ కు చేరుకున్నారు. ఫిషింగ్ హార్బర్ లో రెండు రోజుల షూటింగ్ కోసం వచ్చిన ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు.