Allu Arjun Sandeep Reddy Vanga Movie: టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మాణంలో సినిమా
Continues below advertisement
టాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ అప్డేట్ వచ్చేసింది. ఈసారి కొలాబరేట్ అయింది.... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అర్జున్ రెడ్డి తీసిన సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఎస్.. వీళ్లిద్దరి కాంబినేషన్ లో మూవీ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సిరీస్ తో పాటు.... ప్రణయ్ రెడ్డి వంగ భద్రకాళి పిక్చర్స్ ప్రొడ్యూస్ చేయబోతున్నాయి.
Continues below advertisement
Tags :
Allu Arjun Pushpa Sandeep Reddy Vanga T-Series ABP Desam Telugu News Arjun Reddy Icon Star Bhadrakali