పుష్ప-తమిళ్ ప్రిరిలీజ్ ఫంక్షన్ లో అల్లు అర్జున్
Continues below advertisement
పుష్ప-తమిళ్ ప్రిరిలీజ్ ఫంక్షన్ లో హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ, తమిళం లో మాట్లాడి చాలా రోజులైందని, తప్పులుంటే మన్నించమని అన్నారు. తెలుగు లో ఎంత ఇంటెన్సిటీ తో సినిమా చేసామో తమిళ్ లో కూడా అంతే డెప్త్ తో చేశామన్నారు. డైరెక్టర్ సుకుమార్ తో సినిమా చేసి పది సంవత్సరాలు అయిందని, తన కెరీర్ ఆర్య సినిమా తో టేక్ ఆఫ్ అయిందన్నారు. తమిళ్ లో లక్ష్మి మూవీస్ పుష్ప సినిమా ను రిలీజ్ చేస్తున్నారు. తమిళనాడు తో తనకు చాలా మంచి అనుబంధం ఉందన్నారు.
Continues below advertisement