Allu Arjun As A Best Actor | 69th National Film Awards: ఉత్తమ నటుడిగా పుష్ప.. ఇది తెలుగోడి సత్తా
Continues below advertisement
69వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో పుష్పగాడి హవా తగ్గేదేలే అంది. పుష్ప సినిమాకు గానూ బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ జాతీయ అవార్డు అందుకున్నాడు. 69 ఏళ్ల జాతీయ అవార్డుల్లో తెలుగు నుంచి బెస్ట్ యాక్టర్ గా ఎవరు ఎంపిక అవ్వలేదు. ఆ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. అందుకు కారణం.. పుష్ప సినిమా కోసం బన్ని పడిన కష్టమే.
Continues below advertisement