రెండేళ్లపాటు పుష్ప సినిమాలో మునిగిపోయా...యాస కోసం చాలా కష్టపడ్డా..!
Continues below advertisement
ఎప్పుడూ స్టైల్‌గా కనిపించే అల్లు అర్జున్ ఒక్కసారిగా తన అవతారాన్నే మార్చేశారు. అదంతా ‘పుష్ప’రాజ్ మహిమే! సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’... అల్లు అర్జున్‌లోని మాస్ అవతారాన్ని డిమాండ్ చేసింది. ‘నా దృష్టిలో ఇది ఊర మాస్ కాదు, నేల మాస్’ అంటున్నారు అల్లు అర్జున్. ఆయన కథానాయకుడిగా నటించిన ‘పుష్ప’ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్, రష్మిక మందన్నాలతో యాంకర్ సుమ ప్రత్యేక ఇంటర్వ్యూ
Continues below advertisement