Allu Arjun About Singing: మైత్రీ మూవీ మేకర్స్ పార్టీలో సరదాగా మాట్లాడేసిన అల్లు అర్జున్
మైత్రీ మూవీ మేకర్స్ జాతీయ అవార్డుల విజేతల కోసం ఏర్పాటు చేసిన పార్టీలో మాట్లాడిన అల్లు అర్జున్... తన పాటల పాడే సామర్థ్యం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.