Allu Arjun About Shirish | ఆ విషయంలో నాకంటే శిరీష్ బెటర్ | ABP Desam
ABP Desam
Updated at:
07 Nov 2022 09:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఉర్వశీవో రాక్షసివో సినిమాలో అల్లు శిరీష్ అదరగొట్టాడని బన్ని అన్నారు. అన్ని విభాగాల్లో శిరీష్ కంటే నేను ఉత్తమం కానీ, ఆ ఒక్క అంశంలో మాత్రం తనకంటే తన తమ్ముడు మించిపోయాడని బన్ని చెప్పుకొచ్చారు. ఇంతకు ఆ ఒక్క విషయం ఏంటంటే..!