Alia Bhatt Ranbir Kapoor wedding: వివాహ బంధంతో ఒక్కటి కానున్న బాలీవుడ్ జంట| ABP Desam

Alia Bhatt Ranbir Kapoor wedding పై క్లారిటీ వచ్చింది. ఈనెల 17న వివాహ బంధంతో ఈ జంట ఒక్కటి కానుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మనవరాలి పెళ్లి చూడాలంటున్న ఆలియా తాతయ్య కోరిక పై ఈ పెళ్లి జరగనుందని సమాచారం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola