Akkineni Akhil About Mammootty | మమ్ముట్టి తో పనిచేస్తుంటే భయంగా ఉండేది
Continues below advertisement
మమ్ముట్టితో పని చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని అక్కినేని అఖిల్ అన్నారు. సెట్ లో అడుగుపెట్టినప్పటి నుంచి వెళ్లిపోయేంత వరకు ఆయన షాట్ షాట్ కు ఆయన చూపించే ఆసక్తి వేరే లెవల్ అని తెలిపారు.
Continues below advertisement