Akira Nandan Plays Keyboard: మెగా సంక్రాంతి సంబరాల్లో అకీరా నందన్ సంగీత ప్రతిభ, ఆ పాటే ఎంచుకోవడానికి కారణమేంటి..?

మెగాస్టార్ ఇంట్లో సంక్రాంతి సంబరాలు మెగా లెవెల్ లో జరిగాయి. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఈ ఫొటోలే వైరల్ అవుతున్నాయి. అన్నింటికన్నా ఎక్కువ టాకింగ్ పాయింట్... పవన్ కల్యాణ్ పిల్లలు అకీరా నందన్, ఆద్య.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola