Adivi Sesh Major Reflections: శేష్ నుంచి మేజర్ సందీప్ గా మారిన జర్నీ ఎలా జరిగింది..? | ABP Desam
ABP Desam
Updated at:
07 Jun 2022 02:59 PM (IST)
Major Sandeep Unnikrishnan జీవితం ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమాను అందరూ ఆదరిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా గురించి Major Reflections పేరిట అడివి శేష్ స్పెషల్ వీడియో విడుదల చేశారు.