Fans Mixed Response About Adipurush Movie: సినిమాపై మొదటి షో నుంచే మిక్స్డ్ రెస్పాన్స్

Continues below advertisement

భారీ అంచనాలతో విడుదలైన ఆదిపురుష్ తొలి షో నుంచే మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఫ్యాన్స్ తప్ప న్యూట్రల్ ఆడియన్స్ సినిమాను పెద్దగా ఓన్ చేసుకోవట్లేదు. విశాఖలో ఈ సినిమా టాక్ ఏంటో చూడండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram