Adipursh Postponed : చిరు, బాలయ్యకు రూట్ క్లియర్..సంక్రాంతి పండుగ బరి నుంచి ప్రభాస్ ఔట్ | ABP Desam

Continues below advertisement

సంక్రాంతి బరి నుంచి ఆదిపురుష్ వెనక్కి తగ్గింది. ఓం రౌత్ డైరక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ ప్యాన్ ఇండియా సంక్రాంతి కి రానున్నట్లు ముందు టీమ్ ప్రకటించిన డేట్ ను ఇప్పుడు మార్చారు. ఈ మేరకు ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ ట్వీట్ చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram