Actress Shivani About her Parents: అమ్మ నాన్నలపై శివాని కామెంట్స్..శివాత్మిక ఎమోషనల్|ABP Desam
Continues below advertisement
Sekhar Pre Release Function లో తన తల్లితండ్రుల గురించి వస్తున్న కామెంట్స్ పై ఎమోషనల్ గా మాట్లాడారు శివాని. తన మాటలకు శివాత్మిక ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు.
Continues below advertisement