Actress Rambha Accident: కెనడాలో ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న నటి రంభ | ABP Desam
సీనియర్ హీరోయిన్, నటి రంభ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారు మంగళవారం ప్రమాదానికి గురి అయ్యింది.