Actor Suman on TFI Bandh : సినిమా షూటింగ్ ల బంద్ నిర్ణయం సరికాదు| ABP Desam
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు చర్చించుకోవటానికి షూటింగ్ లు నిలిపివేయటం సరైన చర్య కాదని సినీ నటుడు సుమన్ అన్నారు. విశాఖలో పర్యటించిన ఆయన...టాలీవుడ్ బంద్ పై మాట్లాడారు. హీరోల రెమ్యూనరేషన్ అనేది క్రేజ్ ఉంటేనే ఇస్తారన్న సుమన్...టాలీవుడ్ మా ఫ్యామిలీ అని చెప్పుకునే హీరోలు పారితోషికం తగ్గించుకోవాలంటూ ఇన్ డైరెక్ట్ కౌంటర్లు వేశారు