Acharya Hero Ram Charan Fans At Vijayawada: సెక్యూరిటీ లోపంతో మెగా హీరోకు ఇక్కట్లు | ABP Desam

Vijayawada Kanakadurga Templeలో ఆచార్య సినిమా హీరో రాంచరణ్ సందర్శించారు. అయితే మెగా హీరోను చూసిన అభిమానులు ఆలయంలోకి దూసుకొచ్చారు. దుర్గ గుడి అంతరాలయంలో జై చరణ్ అంటూ అభిమానులు నినాదాలు చేసుకుంటూ రైలింగ్ రాడ్లను విరగ్గొట్టారు. పోలీసులు, దుర్గ అధికారుల సమన్వయ లోపం వల్లే ఇలా జరిగింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola