Aahana Kumra Exclusive Interview | హైదరాబాద్ ఇన్ఫ్రా & రోడ్స్ ముంబై కంటే బాగున్నాయి
ఎవరికైనా మొదటి అవకాశం లోనే బిగ్ బీ అమితాబ్ తో ఆక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుంది? లిప్స్టిక్ అండర్ మై బురఖా లాంటి సినిమాలు చేయడానికి ఎంత బ్రాడ్ మైండెడ్ ఉండాలి ? అటు సినిమాల్లోనూ ఇటు ott లోను తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అహనా కుమ్ర... తన జర్నీ గురించి హైదరాబాద్ తో తనకున్న అనుబంధం గురించి తన మాటల్లోనే విందాం..