800 Movie Trailer Review | Muttiah Muralitharan Biopic: ఆసక్తికరంగా 800 ట్రైలర్
Continues below advertisement
షాకులు, ఝలకులు, ట్విస్టులు... ప్రతి సీనూ క్లైమాక్స్ లా ఉంటుంది అని ఓ డైలాగ్ ఉందిలే. శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా వస్తున్న 800 సినిమా ట్రైలర్ చూస్తే ఇదే అనిపించింది. మురళీధరన్ గా..... మథుర్ మిట్టల్ నటిస్తున్నారు. సినిమా ట్రైలర్ ను ముంబయిలో సచిన్ టెండుల్కర్ రిలీజ్ చేశాడు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement