10th class Movie Heroine Saranya At Thiruthani Subramanya Swamy Temple | ఈ నటిని గుర్తుపట్టారా..!

10th class Movie Heroine Saranya  At  Thiruthani Subramanya Swamy Temple |ఈమె ఎవరో గుర్తుపట్టారా..? తనో హీరోయిన్ అప్పట్లో వచ్చిన 10th క్లాస్ గుర్తుంది కదా..!10th class సినిమాతో గుర్తింపు పొందిన నటి శరణ్య ఈమె. ఈ సినిమాతో పలు తెలుగు, తమిళ సినిమాల్లోనూ నటించి అప్పట్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తరువాత సినిమాలకు దూరమైన ఈమె..చాన్నాళ్ల తరువాత ఇలా కెమెరా ముందుకు వచ్చింది. ఇటీవలె.. తమిళనాడులోని తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకుంది. మొక్కులో భాగంగా స్వామి వారికి తలనీలాలు సమర్పించింది. అంతే కాకుండా.. అక్కడి సంప్రదాయం ప్రకారం నాలుకపై త్రిశూలం పొడిపించుకున్నారు. అనంతరం..సుబ్రహ్మణ్య స్వామి వారికి ముక్కులు సమర్పించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. సినిమా స్టార్ట్స్ అంటే ఎప్పుడు అందంగా ఉండటానేకే ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. తను మాత్రం ఓ సాధారణ భక్తురాలిగా ఇలా మొక్కులు చెల్లించుకోవడాన్ని అంతా మెచ్చుకుంటున్నారు. ఇంకేందుకు లేటు మీరు కూడా చేసేయండి..! 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola