10th Class Diaries | Pre Release Event Highlights: ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా వచ్చిన నిఖిల్| ABP Desam
ABP Desam
Updated at:
20 Jun 2022 05:49 PM (IST)
Sriram, Avika Gor, Siva Balaji ప్రధాన పాత్రల్లో Cinematographer Anji తెరకెక్కించిన చిత్రం 10th Class Diaries. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కు Hero Nikhil Siddharth గెస్ట్ గా వచ్చారు. ఆ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ హైలైట్స్ చూడండి.