1 Year For RRR Movie | సరిగ్గా ఏడాది క్రితం... దేశవ్యాప్తంగా తెలుగోడి జెండా ఎగరేసిన RRR | ABP

Continues below advertisement

సరిగ్గా ఇదే రోజున... ఏడాది క్రితం ఓ తుపాన్ వచ్చింది. తెలుగు నాట మెుదలైన ఈ తపాన్ తీవ్ర వాయుగుండంగా మారి... ప్రపంచంలోని అన్ని సినిమా ఇండస్ట్రీలను కుదిపేసింది. పెద్ద, చిన్న అనే తేడా లేదు..మాస్ , క్లాస్ అనే ఢిపరెన్స్ లేదు.. థియేటర్ కు వచ్చిన ప్రతి వాడు ఫుల్ ఎంజాయ్ చేసిన సినిమా ఇది.RRR ఈ పేరు విన్న.. ఈ విజువల్ చూసిన ఇంకా కరెంట్ షాక్ అలా వస్తునే ఉంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram