Chiranjeevi vs Balakrishna: చాలా ఏళ్ల తర్వాత మళ్లీ సంక్రాంతి పుంజులుగా పోటీకి చిరు, బాలయ్య | ABP Desam
Continues below advertisement
వీరయ్య వర్సెస్ వీరసింహారెడ్డి. సింపుల్ గా మెగాస్టార్ వర్సెస్ నటసింహం. చాలా ఏళ్ల తర్వాత వీళ్ల మధ్య సంక్రాంతి పోరు. ఎవరు గెలుస్తారో మరి..?
Continues below advertisement